Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్రైలు లో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్…

రైలు లో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్…

డైనమిక్, నరసరావుపేట,

మంగళవారం సికింద్రాబాద్ వస్తున్న సంత్రగాచి ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై, 2 నెలల క్రితం కేరళ మహిళపై అత్యాచారం చేసింది ఒకే వ్యక్తిగా గుర్తింపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పరిధి లక్కరాజుగార్లపాడుకు చెందిన రాజారావుగా గుర్తించి అరెస్ట్ చేసిన గుంటూరు రైల్వే పోలీసులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments