డైనమిక్,నరసరావుపేట
సినీ నటుడు, ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ పల్నాడు ప్రాంతం అల్లుడు కాబోతున్నారు. గురజాల మండలం దైద గ్రామానికి చెందిన లేళ్ల నాగేశ్వర రావు కుమార్తె శిరీష తో రోహిత్ వివాహం ఈ నెల 30 న హైదరాబాద్ లో జరగనుంది. వివాహ పనులు గురువారం హైదరాబాద్ లో ప్రారంభ మయ్యాయి.
