కారంపూడి , డైనమిక్ న్యూస్, జనవరి 3
కారంపూడి విద్యుత్ సెక్షన్‌కు నూతనంగా నియమితులైన విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఓగూరి రమణయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
వినుకొండలో సబ్ ఇంజనీర్‌గా సేవలు
ఇంతకుముందు వినుకొండలో సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించిన ఓగూరి రమణయ్య గారు, సమర్థవంతమైన సేవలందించినందుకు పదోన్నతి పొందారు.
పదోన్నతిపై కారంపూడికి బదిలీ
పదోన్నతి అనంతరం కారంపూడి సెక్షన్‌కు బదిలీపై వచ్చిన ఆయన, ఇక్కడ విద్యుత్ సరఫరా మెరుగుదలకు కృషి చేస్తానని తెలిపారు.
