Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంనల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాలు

నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాలు

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19

భారతదేశ తొలి మహిళా మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతిని బుధవారం నల్గొండ పట్టణంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

నేతలు నివాళులర్పణ

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆమె సేవలను స్మరించారు.

కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనం

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments